ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా : కోమటిరెడ్డి
నల్గొండ : తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పార్టీ మారాల్సి వస్తే వైకాపాలోకి వెళ్లే ప్రసక్తేలేదని, తెలంగాణ కోసం పోరాడే తెరాస లాంటి పార్టీలోకి వెళ్తానని ఆయన పేర్కొన్నారు.