ఎమ్మెల్యే మాణిక్ రావు ను కలసిన కొహిర్ ఎస్ఐ

జహీరాబాద్ సెప్టెంబర్ 2 (జనంసాక్షి)జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్ మండల ఎస్ ఐ గా నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన
వి సురేష్ శుక్రవారం జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి సహకారం తో మండలం లో శాంతి భద్రతలు చేపట్టనున్నట్లు తెలియజేశారు.