ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
గాంధారి మండల కేంద్రంలో ఏల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ శ్రీ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఆధేశాలమేరకు గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో*కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన గెలిచి స్వార్థంతో ఆర్థిక పరమైన లాభాల కోసం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన విదంగా కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దిష్టిబొమ్మను గాంధారి మండల* *కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రం లో దగ్ధం చేసి నిరసన తెలపడం జరిగింది, ఈ కార్యక్రమంలో గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీటీసీ బాలరాజ్ లైని రమేశ్ ఎ యం సి మాజీ డైరెక్టర్ గాంధారి యండి మదార్* గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బద్దం వెంకట్ రెడ్డి గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మెగావత్ మోహన్ నాయక్ యస్ టి సెల్ మండల అధ్యక్షులు రాజు గండివేట్ గొల్లడి గణేష్ గాంధారి మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు మిఠ్యానాయక్* గాంధారి మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజు రాంపూర్ గడ్డ గాంధారి మండల యువజన కాంగ్రెస్ నాయకులు *కల్లెం చిన్న రాజయ్య తిమ్మాపూర్ జైత్ రాం జెమిని తాండ గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు & కార్యకర్తలు పాల్గొన్నరు.
Attachments area