Tuesday, 3 November 2026

ఎమ్మెల్సీ ఎన్నికల విజేతలు వీరే

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా ఆరు శాసనమండలి స్థానాలకు జరిగిన ఎన్నికల విజేతలు వీరే..
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం – గాదె శ్రీనివాసులు నాయుడు
కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం – స్వామిగౌడ్‌
కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం – స్వామిగౌడ్‌
నల్గొండ ఉపాధ్యాయుల నియోజకవర్గం – పూల రవీందర్‌
ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకర్గం – రవికిరణ్‌ వర్మ కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్టాం – బొడ్డు నాగేశ్వరరావు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *