హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో రూ. 3 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను అధికారులు ఈ ఉదయం పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి మలేషియాకు అక్రమంగా వీటిని తరలిస్తుండగా తనిఖీ చేసిన కస్టమ్స్ అధికారులు వాటిని పట్టుకుని నిందితులను అదుపులోకి తీసుకోన్నట్లు సమాచారం.




