Tuesday, 3 November 2026

ఎలక్షన్ కోడ్ ను  ఉల్లంగిస్తే చర్యలు…

ఎస్ఐ లాలా మురళీ
వీర్నపల్లి అక్టోబర్ 10 (జనంసాక్షీ):-
వీర్నపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ లాలా మురళీ ఆద్వర్యంలో అన్ని రాజకీయ పార్టీ అద్యక్షులు ప్రధానకార్యదర్శిలతో ఎలక్షన్ పై అవగాహన సదస్సును నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం కాని వందల మంది జనంతో ర్యాలీ లుగానీ మైక్ తో జోరుగా ప్రచారం చేయడం వాలు పోష్టర్లు గోడలపై రాయడం గాని ఎన్నికల అధికారి తో డిఎస్పీ తో పరిమీషన్ తిసుకోని చేయాలని లేనిచో వారివారి ఏంఎల్ఎ ఖాతాలో చేసిన తప్పులు జమ అవుతాయని చేపారు. కావున మీరందరూ లా అండ్ ఆర్డర్ ను పాటించీ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీలు నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు