ఎల్ఓసి మంజూరు చేయించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

 జనంసాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామానికి చెందిన ఏ.రజిత కిడ్నీ కి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మంథని శాసన సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబుకి తెలుపగా వెంటనే సీఎం సహాయక నిధి ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo వీరికి లక్ష యాబై వేల ఎల్ఓసి మంజూరు చేయించారు. మంథని శాసన సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆస్పత్రి సహాయకులు గురువారం వారికి హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ ఎల్ఓసి మంజూరు పత్రాన్ని అందజేశారు.

తాజావార్తలు