ఎల్కతుర్తి లో కాంగ్రెస్ పార్టీ ధర్నా

జనం సాక్షి ఎల్కతుర్తి హనుమకొండ ఎల్కతుర్తి మండలంలో జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ పై ఈ డి కేసులు బనాయించినందుకు హన్మకొండ జిల్లా అధ్యక్షులు నాయినేని రాజేందర్ కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంతాజి కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గొర్రె మహేందర్ మధుకర్ గౌడ్ పాక రమేష్ సర్పంచులు చల్ల రవీందర్ రెడ్డి రాములు ఎంపీటీసీ ఇంద్రసేనారెడ్డి ముఖ్య నాయకులు నరేష్ చందర్రావు రమేష్ రాజేందర్ పాల్గొనడం జరిగింది
Attachments area