ఎల్గోయి లో ఘనంగా గాంధీ జయంతి

ఎల్గోయి లో ఘనంగా గాంధీ జయంతి

జనం సాక్షి న్యూస్ ఝరాసంఘం ) జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు సోమవారం ఝరాసంగం మండలం లోని ఎల్గొయి గ్రామంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు సర్పంచ్ అధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఏల్గోయి సర్పంచ్ ఓం ప్రకాశ్ పాటిల్ పంచాయతీ సిబ్బంది నాయకులు తదితరులు పాల్గొన్నారు