మహాత్మా గాంధీ ఆశయ సాధన కు కృషి

మహాత్మా గాంధీ ఆశయ సాధన కు కృషి

ఝరాసంఘం అక్టోబర్ (జనం సాక్షి ) జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు సోమవారం ఝరాసంగం మండలం లోని కొల్లూరు గ్రామంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నమస్కరించి ఘనంగా నివాళులర్పించారు సర్పంచ్ సావిత్రి బస్వరాజ్ పాటిల్ అధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సావిత్రి బాస్వరజ్ పాటిల్ పంచాయతీ సిబ్బంది నాయకులు తదితరులు పాల్గొన్నారు.