Wednesday, 4 November 2026

ఎల్లికల్ గ్రామం లో 75 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మడలం ఎల్లికల్ గ్రామం లో 75 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రైతు వేదిక దగర ఘనంగా జరిగాయి director రజినీకాంత్ గ్రామపంచయతీ సెకేరటరీ అభిజిత్ రెడ్డి సర్పంచ్ బాలస్వామి రైతు భీ తిరుపతయ్య మరియు గ్రామ ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు