హైదరాబాద్: ఎమ్మార్ కేసు నిందితుడు ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై సీబీఐ కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టుకు హాజరు కాకపోవడంపై తితిదే ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం పట్ల న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఎనిసార్లు హాజరయ్యారని ఆయన తరసు న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. ఎప్పుడెప్పుడు ఏయే సమావేశాలకు హాజరయ్యారో వివరాలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.




