ఎస్ఐ ని కలిసిన ప్రెస్ క్లబ్ సభ్యులు

రుద్రంగి మండల ఎస్సైగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్ ను మంగళవారం మర్యాదపూర్వకంగా రుద్రంగి ప్రెస్ క్లబ్ సభ్యులు కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆకుల గంగాధర్ మాట్లాడుతూ పోలీసు మరియు
ప్రెస్ సమన్వయంతో ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగాలని నూతనంగా ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్కు రుద్రంగి మండల ప్రెస్ క్లబ్ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు గసికంటి రాజు,ఉపాధ్యక్షులు కత్తి రాజు, ప్రధాన కార్యదర్శి అంబటి శ్రీనివాస్ కోశాధికారి గుగ్గిల తిరుపతి, సహాయ కార్యదర్శి దేగవత్ తిరుపతి,లింగంపల్లి గంగాధర్,నేరెళ్ల శేఖర్,నోముల నాగరాజు,ఎల్లాల నర్సరెడ్డి,పిసరి కిషన్,సుడిగపు పరశురాం,తరే మునిధర్,తుమ్మనపెల్లి నరేందర్,మండలోజి ఉదయ్