తెలంగాణ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కాకుండా కెసిఆర్ మహా కుట్రకు ప్లాన్ చేశారని బండి సంజయ్ ఆరోపించారు. బిజెపిపై నెప్ప నెట్టి.. ఎస్టి రిజర్వేషన్లు అమలు కాకుండా సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకునేందుకు స్కెచ్ వేశారని మండిపడ్డారు. కెసిఆర్… ఉప్పల్ నియోజకవర్గంలోని విశ్వేశ్వర ఆలయం ముందు ప్రమాణం చేద్దాం… రా.. రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్ర చేస్తున్నవారు ఎవరో తెలుసుకుందాం.. అంటూ సవాల్ విసిరారు.
ఎస్టి రిజర్వేషన్లు అమలు కాకుండా కేసీఆర్ కుట్ర..




