Wednesday, 4 November 2026

ఎస్సార్ నగర్ స్టేట్ హోమ్ లో కలకలం

హైదరాబాద్: ఎస్సీర్ నగర్ స్టేట్ హోమ్ లో ముగ్గురు యువతుల ఆత్మహత్యాయత్నం చేశారు. అప్రమత్తమైన స్టేట్ హోం సిబ్బంది చోటీమా, నవ్య, స్వప్న అనే ముగ్గురు యువతులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ యువతులు చికిత్స చేయించుకునేందుకు నిరాకరిస్తున్నారు. తమను ఇంటికి పంపించాలని పట్టుపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *