ఎస్సీకులాలకు నిధులు అందాలి :నర్సింహులు
హైదరాబాద్: ఎస్సీ,ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు జనాభా ప్రాతిపదికన ఎస్సీ కులాలందరికీ అందాలని తెలుగుదేశం నేత మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. తెలుగుదేశం వ్యూహబందం జరిపిన సమావేశంలో ఉప ప్రణాళికకు చట్టబద్దత కల్పించడాన్ని కమిటీ స్వాగతించింది.



