ఎస్సై వాలీబాల్ టీంకు టీ సెట్లు అందించిన సర్పంచి వనజ గోపాల్ రావు
ముస్తాబాద్ ఆగస్టు 30 జనం సాక్షి
ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో మొట్ట మొదటిసారిగా తెలంగాణ క్రిడా ప్రాంగణం లో జిల్లా స్థాయి గ్రామీణ క్రీడోత్సవాలు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాల్ రావు గారి ఆధ్వర్యంలో. కబడ్డి- వాలిబాల్, గ్రౌండ్ ను ప్రారంభించి క్రీడా పోటీలు నిర్వహించాడం జరిగింది. వాలిబాల్ 2 టీం లకు ముస్తాబాద్ ఎస్సై వెంకటేశ్వర్లు గారు టీ షర్ట్ లు రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు గారి చేతుల మీదుగా అందించాడం జరిగింది .ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య గారు మాజి జిల్లా కో అప్షన్ మెంబర్ సర్వర్ పాషా మండల టిఆర్ఎస్ పార్టీ పార్టీ ఉపాధ్యక్షుడు కల్వకుంట్ల శ్రీనివాస్ రావు తెరాస సీనియర్ నాయకులు అల్లం.లక్ష్మణ్ మోహినికుంట గ్రామ శాఖ అధ్యక్షుడు సతీష్ డైరెక్టర్ ముత్యాల దేవేందర్ శీలం సాయి అంకని రంజిత్ ఎండి అన్వర్ మండల నాయకులు ప్రజా ప్రతినిధులు నాయకులు అధికారులు మరియు క్రీడా కారులు తదితరులు పాల్గొన్నారు
ఆగస్టు 30 జనం సాక్షి