Tuesday, 3 November 2026

ఏంపీ గరికపాటి నివాసంలో దుండగుల హల్ చల్.

 

హైదరాబాద్ : ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు నివాసంలో గుర్తు తెలియని దుండగులు హల్ చల్ చేశారు. గరికపాటి పీఏ, డ్రైవర్ లపై దాడి చేసినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *