Tuesday, 3 November 2026

ఏకగ్రీవంగా వీణవంక మండల నాయి బ్రాహ్మణ ఐక్యవేది మండల అధ్యక్షుడుగా కార్తిక్

 

 

 

 

 

 

వీణవంక మే 3 (జనం సాక్షి) వీణవంక మండల నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో వీణవంక మండల నూతన అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది నాయి బ్రాహ్మణ ఐక్యవేది మండల అధ్యక్షునిగా నారాయణదాస్ కార్తీక్ ప్రధాన కార్యదర్శిగా తుమ్మల శ్రావణ్ కుమార్. ఎన్నుకోవడం జరిగింది అనతరం వారు మాట్లాడుతూ బ్రాహ్మణ ల సమస్యల పరిష్కారం కొరకు పోరాటం చేస్తానని నా ఎన్నికకు సహకరించిన జిల్లా కమిటీకి మండల నాయి బ్రాహ్మణ లకు అందరికీ కృత్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హరి ప్రసాద్,జిల్లా అధ్యక్షులు జంపాల నరసయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సింగరాల వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.