హైదరాబాద్: తెరాస అధినేత కేసీఆర్ ఏకపక్షంగా బంద్‌కు పిలపు ఇవ్వడం సమంజసం కాదని రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. చలో అసెంబ్లీ కార్యక్రామాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకున్న నేపథ్యంలో కేసీఆర్ రేపు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. దీనిపై స్సందిస్తూ కేసీఆర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.




