Tuesday, 3 November 2026

ఏడిద భౌతికాయం స్వగృహానికి తరలింపు…

హైదరాబాద్ : అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు భౌతికకాయన్ని ఫిల్మ్ నగర్లోని ఆయన నివాసానికి తరలించారు. ఆయన అంత్యక్రియలు సోమవారం సాయంత్రం టోలిచౌకిలోని మహాప్రస్థానం శ్మశానవాటికలో జరగనున్నాయి. పలువరు సినీ ప్రముఖులు …ఏడిద నాగేశ్వరరావు భౌతికకాయన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *