*ఏత్యేమద్ రిపోర్టర్ జన్మదిన వేడుకలు

 రాయికోడ్ జనం సాక్షి సెప్టెంబర్16రాయికోడ్ రాయికోడ్ మండల కేంద్రంలోని అల్ సభా కమ్యూనికేషన్ ఇంటర్నెట్ షాప్ లో ఆందోల్ నియోజకవర్గం ఏత్యేమద్ రిపోర్టర్ మొహమ్మద్ సద్దాం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా జర్నలిస్ట్ గా సేవలందిస్తున్న సద్దాం కు తోటి స్నేహితులు శాలువా తో సన్మానించి పూలమాల వేసి కేకు కట్ చేసి తినిపించారు. ఈ జన్మదిన వేడుకల్లో బక్కప్ప, నర్సింలు, మండల విఆర్ఏ సంఘం అధ్యక్షుడు జిపి రత్నం, పలు గ్రామాల గ్రామాసేవకులు గోపాల్, శ్రీశైలం మరియు ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.