ఏపీపీగా సుదర్శన్ గౌడ్ నియామకం
జహీరాబాద్ హైదరాబాద్ హైకోర్టు లో ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించేందుకు ఎస్ సుదర్శన్ గౌడ్ ను నియమించారు. ఆయనతో పాటు టివి రామరావు,ముత్యాల మురళీధర్ లకు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది,దింతో జహీరాబాద్ నియోజకవర్గ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. వారు ఈ పదవి లో మూడు సంవత్సరాలుగా కొనసాగుతారు అని తెలిపారు. ఇలాంటి పదవులు మరెన్నో అధిరోహించాలని కోరారు.