Monday, 2 November 2026

ఏపీ రేషన్ డీలర్ల ఆందోళన….

హైదరాబాద్: ఏపీ రేషన్ డీలర్లు ఆఎర్రమంజిల్‌లో సివిల్‌ సప్లయ్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి జీతాలు ఇవ్వాలని ఏపీ రేషన్ డీలర్ల సమాఖ్య ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *