Monday, 2 November 2026

కలుషిత ఆహారం తిని మహిళ మృతి ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమం

ఆదిలాబాద్‌, (ఏప్రిల్ 1): ఆనందంగా ఆరగించిన విందు భోజనం వారి పాలిట శాపంగా మారింది. విందు ఇంట్లో కలుషిత ఆహారం తిని మహిళ   మృతి చెందగా, మరో ముగ్గురు చిన్నారుల ఆరోగ్య పరిస్థతి విషమంగా ఉంది.ఈ విషాద సంఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌ మండలం గిమ్మలోచోటు చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *