Tuesday, 3 November 2026

ఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఓయూ అధికారులు

ఉస్మానియా,(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ నోటిఫికేషన్‌ను ఉస్మానియా యూనివర్సీటీ అధికాలరులు నేడు విడుదల చేశారు. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన దరఖాస్తులను జులై 5 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు ఏపీ సెట్‌ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్‌. బి రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు జులై 26 ఆఖరు తేదీ. ప్రవేశ పరీక్ష సెప్టెంబఱ్‌ 22 న నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *