Tuesday, 3 November 2026

ఏమైనా తప్పులుంటే సరి చేసుకోండి

అయిజ, జులై 21 (జనం సాక్షి):
అయిజ  మండలం లోని ఉత్తనుర్ రెవిన్యూ పరిధి లోనిఈడీగోనిపల్లె, సంకపురం  గ్రామాల్లో వ్యవసాయ శాఖ తరుపున  రైతు  భీమా  నమోదు,  గతం లో రైతు  భీమా  నమోదు చేసుకున్న వాళ్ళు ఏమైనా  తప్పులు ఉన్నట్లయితే సవరించుకోవడానికి  అవకాశం  కలదు  ఇట్టి అవకాశాన్ని  స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారి వి. లోకరాజు  తెలియజేయడం  జరిగింది
ఇట్టి అవగాహనా కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ లు, రైతు సమితి  మెంబర్లు, గ్రామ రైతులు  పాల్గొన్నారు .
Attachments area