Wednesday, 4 November 2026

ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి

కరీంనగర్‌ : లంచం తీసుకుంటూ పెద్దపల్లి వేర్‌ హౌసింగ్‌ కార్పోరేషన్‌ మేనేజర్‌ సుందర్‌లాల్‌ ఈరోజు ఏసీబీ అధికారులకు చిక్కారు. రైస్‌మిల్లు యజమాని నుంచి రూ. 25 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అయన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *