Monday, 2 November 2026

ఏసీబీ చిక్కిన విద్యుత్ శాఖ ఏడీఈ

ఆదిలాబాద్ : లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ ఏడీఈ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. భైంసా కార్యాలయంలో రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా ఏడీఈ హేమకుమార్‌ను అధికారులు పట్టుకున్నారు. ఏడీఈ నివాసంలో కూడా సోదాలు చేస్తున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *