హైదరాబాద్, (మార్చి 24): ఏసీబీ వలలో ఇద్దరు జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు చిక్కారు. వారిలో ఒకరు సెక్షన్ ఆఫీసర్ కాగా, మరొకరు అటెండర్. జీహెచ్‌ఎంసీ సర్కిల్ సెక్షన్ ఆఫీసర్ మెహదీఅలీ, అటెండర్ వంశీలు పాతబస్తీలో రూ. 25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వీరిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.




