Wednesday, 4 November 2026

ఐకాస స్టీరింగ్‌ కమిటీ అత్యవసర భేటీ

హైదరాబాద్‌: ఇందిరాపార్కు సమర దీక్ష ప్రాంగణంలో తెలంగాణ రాజకీయ ఐకాస స్టీరింగ్‌ కమిటీ ఈ ఉదయం అత్యవసరంగా భేటీ అయింది. కోదండరాంతోపాటు తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఉద్యోగ సంఘాల నేతల ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమర దీక్ష ఈ సాయంత్రంతో ముగియనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచడంతోపాటు ఉద్యమ కార్యాచరణ ప్రణాళికపై  నేతలు చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *