ఐకాస స్టీరింగ్ కమిటీ భేటీ
హైదరాబాద్: తెలంగాణ ఐకాస స్టీరింగ్ కమిటీ సమావేశం ఈ ఉదయం ప్రారంభమైంది. ఐకాస కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీలో ఈ నెల 28న కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీకి ఐకాస ఛైర్మన్ కోదండరాం హాజరయ్యే అంశంపై నేతలు చర్చిస్తున్నారు.