Thursday, 5 November 2026

భారీ లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: వచ్చే నెలలో బహుళ సరళతర ద్రవ్య విధానం వైపు మొగ్గు ఉండవచ్చన్న ఆర్‌బీఐ సూచనల నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 120 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ కూడా 35 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది. ఆసియా మార్కెట్ల సానుకూలత ప్రభావం కూగా మార్కెట్లపై కనిపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *