Thursday, 5 November 2026

ఐదు జాతీయ అవార్డులు రావటం ఎంతో సంతోషంగా ఉంది: షాహిద్‌

హైదరాబాద్‌ : ‘హైదర్‌’ చిత్రానికి ఐదు జాతియ అవార్డులు దక్కటం చాలా ఆనందంగా ఉందని ఆ చిత్ర హీరో షాహిద్‌కపూర్‌ అన్నారు. తనకు ఉత్తమ నటుడిగా అవార్డు రాకపోయినా హైదర్‌ సినిమా ఐదు అవార్డులు గెలుచుకోవడం గర్వంగా ఉందని షాహిద్‌ ట్వీట్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *