Wednesday, 4 November 2026

ఐదు నెమళ్ల మృతి

బాల్కొండ: బాల్కొండలోని చెరువులో 5నెమళ్ల శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. చెరువు వద్దకు నీరు తాగడానికి వచ్చిన నెమళ్ల వేటగాళ్ల ఉచ్చులో పడి చనిపోయాయా లేక పొలంలో చల్లిన గుళికలు తిని చనిపోయాయా అనేది తేలాల్సి ఉంది. బాల్కొండ పోలీసులు, కమ్మరపల్లి ఆటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. నెమళ్ల కళేబరాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *