మిరుదొడ్డి,సెప్టెంబర్ 16(జనంసాక్షి)ట్రస్ట్ లు, ఫౌండేషన్లు వంటి వింత వింత విన్యాసాలతో దుబ్బాక నియోజకవర్గం హోరెత్తుతున్నది.ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ వేశాలతో ప్రజలను మభ్యపెడుతూ మీకు సేవ చేస్తామంటూ బుడ్డరుఖానులు వస్తున్నారని కిసాన్ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోట కమలాకర్ రెడ్డి అన్నారు.మండల కేంద్రంలో ఆదివారం రోజున విలేకరులకు ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లడుతూ ఏన్నో ఏండ్ల తరబడి అభివృద్దిలో వెనుకబాటు తనంలో ఉన్న దుబ్బాక నియోజకవర్గాన్ని బాగ్యనగరం చేస్తామంటు పగటి వేషగాళ్ళు వస్తే ప్రజలు నమ్మే స్థితిలో ఏవరు లేరన్నారు.వృద్దులకు,వితంతువు




