హైదరాబాద్: నేడు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటరమణ…ఏసీబీ విచారణకు హాజరవుతారు. ఆయనతో పాటు జిమ్మీబాబును కూడా ఏసీబీ ఇవాళ విచారించనుంది. ఓటుకు నోటు కేసులో జిమ్మీబాబును కీలకవ్యక్తిగా ఏసీబీ భావిస్తోంది. సండ్ర తన నివాసం నుండి ఏసీబీ ఆఫీసులకు బయలు దేరారు.