Wednesday, 4 November 2026

ఓపెన్ టెన్త్  ఇంటర్ తరగతులను వినియోగించుకోండి

రుద్రంగి ఆగస్టు 23 (జనం సాక్షి)
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో రుద్రంగి జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో సేవా కేంద్రం ఏర్పాటు చేసినట్టు ప్రదనోపాధ్యాయుడు అంబటి శంకర్ తెలిపారు.ఓపెన్ స్కూల్లో టెన్త్ మరియు ఇంటర్మీడియట్ చదవలనుకునే వారు ఈ నెల 31 వరకు దరకస్తూ చేసుకోవాలని కోరారు.పదవ తరగతి చదవలనుకునే వారు టిసి తో ఇంటర్ చదివే వారు టెన్త్ మేమో తో సంప్రదించాలని కోరారు.టెన్త్ ఇంటర్ సర్టిఫికెట్ లు మీ ఉజ్వల భవిష్యత్తు కు ఉపయోగ పడతాయి కాబట్టి ఆసక్తి ఉన్న పరిసర ప్రాంతాల వారు సద్వినియోగం చేసుకొవలని కోరారు.ఓపెన్ టెన్త్ దరకస్తూ చేసుకోవాలనుకునే వారు మీ సర్టిఫికేట్ లతో ఈ నెల 31 లోపు రుద్రంగి జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో సంప్రదించాలని కోరారు.