Thursday, 5 November 2026

ఓయూలో తెలంగాణ విద్యార్థులు అరెస్టు

హైదరాబాద్‌: తెలంగాణ విద్యార్థి ఉద్యమంపై  సీమాంధ్ర సర్కార్‌ మరోసారి విషం చిమ్మింది. ప్రధాని పర్యటను వ్యతిరేకిస్తూ ఇవాళ వర్సిటీ విద్యార్థులు చేపట్టిన  నిరసనలను పోలీసులు అడ్డుకున్నారు. అంతర్జాతీయ జీవవైవిధ్యసదస్సులో పాల్గొనేందుకు వస్తున్న ప్రధాని మన్మోహన్‌కు నిరసన తెలిపేందుకు గాల్లోకి నల్లబెలూన్లను విడిచిపెడుతున్న పలువురు విద్యార్థినేతలను, విద్యార్థులను పోలీసు అరెస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *