Thursday, 5 November 2026

ఆత్మబలాదానాలన్నీ ప్రభుత్వ హత్యలె నాగం

హైదరాబాద్‌ : తెలంగాణ సమస్యలా కనిపించడం లేదా అని నాగం జనాకందన్‌ రెడ్డి న్రభుత్వాన్ని ప్రధాని రాకను నిరపిస్తూ మంగళవారం ఇందిరా పార్కువద్ద ఆయన దీక్ష  చేపట్టారు ఈసందర్భంగా  మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆత్మబలిదానాలన్నీ ప్రభుత్వ హత్యలేనని అన్నారు తక్షణమే తెలంగాణను ఏర్పిటుచేయాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *