ఓ… పెద్దాయన పెద్ద మనసుతో బిఎస్పీని ఆశీర్వదించు.

ఓ… పెద్దాయన పెద్ద మనసుతో బిఎస్పీని ఆశీర్వదించు.

తాండూరు అక్టోబర్ 16(జనంసాక్షి)ఓ…పెద్దా యన పెద్ద మనసుతో బిఎస్పీని ఆశీర్వదించాల ని బిఎస్పి పార్టీ తాండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రశేఖర్ ముదిరాజ్ పేర్కొన్నారు.ఆదివారం తాండూర్ మండలం మిట్ట బాస్పల్లి, గుంత బాస్పల్లి గ్రామలలో బిఎస్పి తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్ మిట బాస్పల్లి, గుంత బాస్పల్లి గ్రామల పార్టీ నాయకులను కలిసి బిఎస్పి పార్టీ విషయాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా తాండూర్ లో బీఎస్పీ గేలుపు కోసం మీరందరూ కలసి కట్టుగా పనిచేయాలని, పార్టీ బలోపేతానికి కృషి చెయ్యాలని గ్రామ నాయకులను కోరారు. గ్రామంలో ఇంటింటికీ తిరిగుతూ, మహనీయుల సిద్ధాంతాలను, తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ తాండూర్ అసెంబ్లీ ఇంచార్జ్ దొరశేట్టి సత్యమూర్తి, తాండూర్ నియోజకవర్గ అధ్యక్షు లు పి.అరుణ్ రాజ్, అసెంబ్లీ ఇంచార్జ్ నవీన్ యాదవ్, మండల నాయకులు వినోద్,సాయి, పార్టీ నాయకులు క్రాంతి ముదిరాజ్,శివ, గ్రామ నాయకులు, సాయి,శ్రీకాంత్, మహేందర్, బసంత్, కరుణాకర్,నితిన్, గౌడ్, ,వెంకట్, నర్సింహ ,మారుతి,అంబు, తదితరులు పాల్గొన్నారు.