కంచర్ల భూపాల్ రెడ్డి ను గెలిపించాలని వార్డ్ కౌన్సిలర్ పున్నా గణేష్ ఇంటింటి ప్రచారం

కంచర్ల భూపాల్ రెడ్డి ను గెలిపించాలని వార్డ్ కౌన్సిలర్ పున్నా గణేష్ ఇంటింటి ప్రచారం

నల్గొండటౌన్, నవంబర్ 11(జనంసాక్షి) ఈరోజు ఐదో వార్డులోని శ్రీనివాస్ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది టిఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి గెలుపు కోసం కారు గుర్తుపై ఓటు వెయ్యాలని అభివృద్ధి కోసం బి ఆర్ ఎస్ ను గెలిపించాలని స్థానిక ఐదవ వార్డ్ కౌన్సిలర్ పున్న గణేష్ వార్డు ముఖ్య నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు