జనం సాక్షిటి నర్సంపేట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు ప్రోగ్రాం శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు పదో వార్డు కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ పదో వార్డులోని పోచమ్మ టెంపుల్ దగ్గర ప్రారంభించారు ఇట్టి కార్యక్రమంలో కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ మాట్లాడుతూ పేద ప్రజలకు ఉపయోగపడే అటువంటి గొప్ప కార్యక్రమాన్ని నడిపిస్తున్న కేసీఆర్ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి వార్డు ప్రజల తరఫున కృతజ్ఞతాభినదనలు తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో వైద్య అదికారులు అశావర్కర్స్ సిఎలు మున్సిపల్ అధికారులు 10వ వార్డు ప్రజలు ఎదుర బోయిన రామస్వామి మామిడాల బిక్షపతి వల్లాల జనార్దన్ వలుస సత్యనారాయణ నాగిశెట్టి ప్రవీణ్ శెర్ల శ్రీనివాస్, దోర్నాల రవి, పస్తం కృష్ణ కటకం లక్ష్మీనారాయణ మామిడాల రమెష్ మద్దెల సత్యం రాజు శ్రీను అవుల శ్రీకాంత్ కటకం అభినవ్ మామిడాల శివ కొలువుల శ్యామ్ వలుస ఆదినారాయణ కొలువుల హరీష్ వార్డు ప్రజలు అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొని విజయవంతం చేసినారుప




