రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఏర్పాటు చేసిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి ఆర్మీచీఫ్ జనరల్ బిక్రమ్‌సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.