Thursday, 5 November 2026

కన్న తండ్రిని ఇంట్లో బంధించి నిప్పంటించిన కేసులో నిందితులకు రిమాండ్కన్న

రాజంపేట్ మార్చి 18 (జనంసాక్షి)
రాజంపేట్ మండల కేంద్రంలోఇటీవల జరిగిన కన్న తండ్రిని ఇంట్లో బంధించి నిప్పందించిన కూతుర్లు కొప్పుల ఆంజనేయులు  మృతి కేసులో ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం మరియు విచారణలో తేలింది ఏమనగా అస్తి కోసం కన్న కూతుర్లు అయిన నీలవతి, లక్ష్మి నర్శవ్వ మరియు మనువడు  భాను ప్రసాద్ ఆంజనేయులు ని ఇంట్లో బందించి నిప్పు పెట్టి కాల్చి చంపి వేసినారని దీనిలో నిందుతులని అరెస్ట్ చేసి కామారెడ్డి కోర్టులో హాజరు పర్చగా జడ్జి ఆదేశానుసారం నిందితులను రిమాండ్ నిమిత్తం నిజామాబాద్ జిల్లా జైల్ కి పంపడం జరుగుతుందని బిక్నూర్ సిఐ తిరుపతయ్య రాజంపేట్ ఎస్సై రాజు తెలిపారు