Wednesday, 4 November 2026

కబడ్డీ పోటీలు వాయిదా

కబడ్డీ పోటీలు వాయిదా

హాలియా,హాలియాలో ఈనెల 3 నుంచి 5వరకు నిర్వహించాల్సిన అంతర్జిల్లా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఈనెల 9,10,11 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు కర్తయ్య తెలిపారు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పాటు  ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న కారణంగా వాయిదా వేశామన్నారు 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు హాలియాలో కబడ్డీ పోటీలు ప్రారంభమవుతాయన్నారు ఈ పోటీల్లో నిజమాబాద్‌,కరీంనగర్‌,హైదరాబాద్‌,రంగారెడ్డి,ఆదిలాబాద్‌,ఖమ్మం,వరంగల్‌,మెదక్‌,మహబూబ్‌నగర్‌,నల్గోండ,జిల్లాలకు చెందిన మహళలు,పురుఘల,జట్లు పాల్గొంటాయని తెలిపారు.ఈపోటీల్లో ప్రతిభచూపిన క్రీడాకారులను రాష్ట్ర జట్ఠుకు ఎంపిక చేస్తారన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *