సికింద్రాబాద్ (జనం సాక్షి ) “”మారెడ్ పల్లి మండల పరిధి మహేంద్ర హిల్స్ లోని ప్రభత్వ భూములను ఖబ్జా దారుల నుండి కాపాడాలని డిప్యూటీ ఎమ్మార్వోకు వినతిపత్రం ఇచ్చారు. మహేంద్ర హిల్స్ లో గల ప్రభుత్వ భూమిని కబ్జాధారణల నుండి కాపాడి ప్రజలకు ఉపయోగపడే విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీ నాయకులు కోరారు. కబ్జా దారుల చేతిలో నుండి విడిపించి 50 పడకల ఆసుపత్రి నిర్మిచాలని కార్యదర్శి అజయ్ బాబు .మల్లేష్, గోపాల్, అంజమ్మ, స్వరూప,సోమాలక్ష్మి, ప్రవీణ్ లు రెవెన్యూ అధికారులను ను కోరారు.
కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూమిని కాపాడండి.. సిపిఎం నాయకులు డిప్యూటీ ఏంఆర్ఓ కు వినతిపత్రం.




