కర్ణాటన ఉపలోకాయుక్త నియామకం రద్దు చేసిన సుప్రీం
బెంగళూరు: ఉపలోకాయుక్త నియామకంపై కర్ణాటక సర్కారుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఉప లోకాయుక్తగా జస్టిన్ చంద్రశేఖరయ్య నియామకాన్ని కోర్టు తప్పుబట్టింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించకుండా ఈ నియామకాన్ని చేపట్టారని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఈ నియామకాన్ని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.