కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

కలెక్టర్ సి హెచ్ శివ లింగయ్య..
జనగామ కలెక్టరేట్ జూలై 9(జనం సాక్షి):వర్షాలు కురుస్తున్న దృష్ట్యా కలెక్టర్ కార్యాలయంలో 24 గంటల పాటు నిరంతరం ప్రజలకు అందుబాటులో తగు సమాచారం అందించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ సి.హెచ్. శివలింగయ్య తెలిపారు.
ఈ కేంద్రంలో సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని , 8247847692 సెల్ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం తెలుపవచ్చు అని కలెక్టర్ తెలియజేసారు