Wednesday, 4 November 2026

కళానికేతన్ షోరూంలో భారీ చోరీ

విజయవాడ:కళానికేతన్ షోరూంలో భారీ చోరీ జరిగింది. రూ.7.5 లక్షల నగదు అపహరణకు గురైనట్లు మాచవరం పీఎస్ లో యాజమాన్యం ఫిర్యాదు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *